తుళ్లూరు: విదేశాల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారు

7చూసినవారు
తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శనివారం వెలగపూడిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ, విదేశీ విద్య వల్ల లబ్ధి పొందిన విద్యార్థులు విదేశాలకు వెళ్లి నిధులు రాక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్