కొల్లిపర: కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

1306చూసినవారు
కొల్లిపర మండలంలోని కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను తహశీల్దార్ గోపాలకృష్ణ మంగళవారం అప్రమత్తం చేశారు. కృష్ణ నదిలో నీటి ప్రవాహం కొనసాగుతున్నందున, నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా లంక ప్రాంత ప్రజలు చేపల వేటకు వెళ్లడం లేదా నీటి ప్రవాహానికి దగ్గరగా వెళ్లడం వంటి ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్