రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి చెందిన వ్యక్తి పాస్టర్ గా గుర్తింపు

1150చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి చెందిన వ్యక్తి పాస్టర్ గా గుర్తింపు
తెనాలి మండలం పెదరావూరులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి చెందిన పాస్టర్ బాబురావుగా (62) గుర్తించారు. జంపని రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్న ఆయనను మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. కరోనా సమయంలో భార్యను కోల్పోయిన ఆయన పెదరావూరులో నివసిస్తున్నారు. తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్