తెనాలి: అనవసర ప్రచారాలన్నీ మోసపోవద్దు..

1693చూసినవారు
తెనాలి: అనవసర ప్రచారాలన్నీ మోసపోవద్దు..
వితంతు మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ. 20వేల ఆర్థిక సాయం చేస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని తెనాలి తహశీల్దార్ గోపాలకృష్ణ శనివారం ఒక పట్టణంలో సూచించారు. ఈ పథకానికి సంబంధించి తమ దగ్గర ఎటువంటి డేటా లేదని, వందల సంఖ్యలో తమ కార్యాలయానికి అర్జీలు వస్తున్నాయని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మి దళారుల వద్ద మోసపోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.