తెనాలి: వైసీపీలో అంతా దొంగలే – ఎమ్మెల్సీ

1321చూసినవారు
తెనాలిలో గురువారం 'మహాపాపం' పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో కానుకలను, పంచ భూతాలను, చివరికి దేవుడి సొమ్మును కూడా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలో అందరూ దొంగలేనని ఆయన మండిపడ్డారు.