ముఠా కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు

1425చూసినవారు
ముఠా కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు
ప్రతి నెల 5వ తేదీలోపు ముఠా కార్మికులకు వేతన బిల్లులు అందించాలని సీఐటీయూ వేమూరు కార్యదర్శి బి. అగస్టీన్ డిమాండ్ చేశారు. సోమవారం ముఠా కార్మికులతో కలిసి తహసిల్దార్ పార్వతికి వినతి పత్రం అందించారు. 2025 డిసెంబర్ 31న పాత వేతన ఒప్పందం గడువు ముగిసి ఆరు నెలలు గడిచినా కొత్త ఒప్పందం జరగనందుకు నిరసనగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేమూరులో నిరసన తెలిపారు. డిమాండ్లను పరిష్కరించాలని వినతి పత్రంలో కోరారు.

సంబంధిత పోస్ట్