మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

750చూసినవారు
మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
గురువారం బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అధికారులు ముఖ్యమంత్రికి 'మీ భూమి మీ హక్కు' పథకం వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్