భట్టిప్రోలు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన వేమూరు మండలం కోడిపర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త చేబ్రోలు స్మిత్ నర్ (35) పార్దివా దేహానికి మంగళవారం వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు సంతాపం తెలిపి నివాళులర్పించారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచిస్తూ బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.