గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువ ఎమ్మెల్యే

1636చూసినవారు
గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువ ఎమ్మెల్యే
అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో సోమవారం శ్రీ సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి స్వాస్థ్య వెల్‌నెస్ సెంటర్ (డయాగ్నస్టిక్స్ & డిస్పెన్సరీ) ను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని, గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ట్రస్ట్ చేపడుతున్న ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్