రేపు కొల్లూరు మండలం ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

980చూసినవారు
రేపు కొల్లూరు మండలం ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత
కొల్లూరు మండలంలోని ఈపూరు లంక సబ్ స్టేషన్, జువ్వలపాలెం సబ్ స్టేషన్, కొల్లూరు సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల నిమిత్తం శుక్రవారం, విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి సాయి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. చిలుమూరు లంక, సుగ్గుణాలంక, ఈపూరు లంక, చింతల్లంక, పెదలంక, తిప్పల కట్ట, జువ్వలపాలెం, కిష్కిందపాలెం, పోతార్లంక, తడికలపూడి, తురకపాలెం, తోకలవానిపాలెం, కొల్లూరు, తడిగిపాడు, రావింకంపాడు, క్రాప, బొద్దులూరుపాడు, దోనెపూడి, చినపులివరు గ్రామాల ప్రజలకు ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్