తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవం: జెండా ఆవిష్కరణ, కార్యకర్తల సన్మానం

690చూసినవారు
కొల్లూరు మండలం తడికలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు వేములపల్లి మోహన్ కృష్ణ, మమ్మునేని నాగయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 43 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించిన కార్యకర్తలను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్