ఎమ్మెల్యే ని కలిసిన వేమూరు తహసిల్దార్ పార్వతి

1063చూసినవారు
ఎమ్మెల్యే ని కలిసిన వేమూరు తహసిల్దార్ పార్వతి
గుంటూరు క్యాంపు కార్యాలయంలో శనివారం, వేమూరు మండల నూతన తహసీల్దార్‌గా శ పాలపర్తి పార్వతి నియమితులయ్యారు. ఆమె మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, వేమూరు మండల ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన అందించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ నియామకం వేమూరు మండల పరిపాలనలో కీలక మార్పును సూచిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్