అద్దంకిలో స్కూటీ చోరీ నిందితుడు పట్టివేత

15చూసినవారు
అద్దంకిలో స్కూటీ చోరీ నిందితుడు పట్టివేత
అద్దంకి పట్టణంలో ఇటీవల జరిగిన ఎలక్ట్రిక్ స్కూటీ చోరీ కేసులో నిందితుడు గురువారం పోలీసులకు చిక్కాడు. అంబేడ్కర్ విగ్రహం సమీపంలో స్కూటీ చోరీకి పాల్పడినట్లు సమాచారం. ఇదే నిందితుడు గోవాడ గ్రామంలో మరో బైక్ దొంగిలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :