అద్దంకి: ట్రాఫిక్ కానిస్టేబుల్ ను సత్కరించిన మంత్రి

4చూసినవారు
అద్దంకిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆరుద్ర శ్రీనివాసరావు విధి నిర్వహణలో చూపిన అంకితభావాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం అభినందించారు. ఎండ, వానలను లెక్కచేయకుండా పనిచేస్తున్నారని ప్రశంసిస్తూ, మంత్రి ఆయనను శాలువాతో సత్కరించారు. ఇటీవల సోషల్ మీడియాలో కూడా మంత్రి ఆయనను అభినందించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్