సింగరకొండలో మళ్లీ సజావుగా అన్నదానం కార్యక్రమం

7చూసినవారు
అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానం కార్యక్రమం మంగళవారం నుంచి తిరిగి సజావుగా కొనసాగుతోంది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా గతంలో ఒకరోజు అన్నదానం నిలిచిపోయినప్పటికీ, ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని, భక్తులకు నిరంతరంగా అన్నదానం అందిస్తున్నామని దేవస్థానం బోర్డు ఛైర్మన్ చుండూరి మురళి సుధాకర్ తెలిపారు. ఈవో తిమ్మనాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you