మేదరమెట్లలో ఐచర్ లారీ బోల్తా

69చూసినవారు
మేదరమెట్లలో ఐచర్ లారీ బోల్తా
కొరిశపాడు మండలం, మేదరమెట్ల జాతీయ రహదారి పై ఖాళీ అట్టపెట్టెలు లోడుతో వెళ్తున్న ఓ ఐచర్ లారీ శుక్రవారం ఉదయం బ్రిడ్జిపై బోల్తా పడింది. మార్టూరు మండలం, ద్రోణాదుల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ SK చాంద్ భాష (40) నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసారు.

సంబంధిత పోస్ట్