కారంచేడు: మనస్థాపంతో వ్యక్తి మృతి

1చూసినవారు
కారంచేడు: మనస్థాపంతో వ్యక్తి మృతి
కారంచేడు మండలం దగ్గుబాడు అంబేడ్కర్ కాలనీలో కాకి సుధాకర్ అనే వ్యక్తి మానసిక ఒత్తిడితో బాధపడుతూ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు గత 10 రోజులుగా ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా, అతను మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్