కొరిశపాడు: అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి

6చూసినవారు
కొరిశపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత వైసిపి పాలనలో గ్రామాల అభివృద్ధి అస్తవ్యస్తంగా మారిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి మెరుగుపడిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్