అద్దంకి: పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి

2చూసినవారు
అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, పెన్షన్లు ఒకేసారి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మంత్రి తెలిపారు.
Job Suitcase

Jobs near you