అద్దంకి: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సామ్రాజ్యం

10చూసినవారు
అద్దంకి: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సామ్రాజ్యం
నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో, సంతోషంగా ఉండాలని అద్దంకి నియోజకవర్గ బీసీవై పార్టీ సమన్వయకర్త మీసాల సామ్రాజ్యం మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ సంవత్సరం ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని, రైతులు సాగు చేసిన పంటలు బాగా పండాలని భగవంతుడిని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందేశం ద్వారా నూతన సంవత్సరానికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :