పంగులూరు: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించిన మంత్రి

13చూసినవారు
శుక్రవారం పంగులూరు మండలం, తూర్పు తక్కెళ్ళపాడు గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. తొలుత 20 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు రాజముద్రతతో కూడిన నూతన పట్టాదారు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా, గత వైసిపి ప్రభుత్వం హక్కుదారుల ఫోటోలు లేకుండా జగన్ బొమ్మలు వేసుకుందని మంత్రి రవికుమార్ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్