జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

3చూసినవారు
బాపట్ల కలెక్టరేట్ లోని PGRS హల్ నందు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన, ఐ.ఏ.ఎస్., అర్జీదారుల నుండి వివిధ రకాల సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ఇంచార్జి పి.డి. లవన్న, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాధ మాధవి, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, డిపిఓ ప్రభాకర్ రావు, డ్వామా పి.డి. విజయలక్ష్మి, డి.ఇ.ఓ. పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ రాఘనాధ్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :