అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.75 వేల సాయం

12చూసినవారు
బాపట్ల జిల్లా, కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామానికి చెందిన ఐదేళ్ల నందిగామ. తన్వి ఉమశ్రీ అరుదైన కంటి వ్యాధితో బాధపడుతోంది. ఆపరేషన్ కోసం రూ.4 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్ద మన్నే. రామారావు, రవ్వవరపు. అపర్ణ, ఇతరుల సహకారంతో రూ.75,000 ఆర్థిక సహాయం చిన్నారి కుటుంబానికి మంగళవారం అందజేశారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :