సంతమాగులూరు: ఇదేనా సంక్రాంతి హామీ

6చూసినవారు
సంతమాగులూరు: ఇదేనా సంక్రాంతి హామీ
సంతమాగులూరు మండలం కుందుర్రు గ్రామంలో వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం 'సంక్రాంతి హామీ - గుంతల గాయాలు' కార్యక్రమం జరిగింది. వైసిపి సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి నాటికి కొత్త రోడ్లు వేస్తానని చెప్పినా, హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇదేనా ప్రజలకు ఇచ్చిన సంక్రాంతి హామీ అని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్