స్కూటీ చోరీ.. మరో దొంగతనం చేస్తూ చిక్కాడు

0చూసినవారు
అద్దంకి మండలంలోని బంగ్లా రోడ్డులో గురువారం ఉదయం నిలిపి ఉంచిన స్కూటీని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. అనంతరం గోవాడ వద్ద ఆ స్కూటీని వదిలేసి, మరో బైక్ ను దొంగిలించే ప్రయత్నం చేయగా గ్రామస్థులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్