మే డే శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పిటిసి: నర్రా

1984చూసినవారు
మే డే శుభాకాంక్షలు తెలియజేసిన జడ్పిటిసి: నర్రా
ప్రపంచ మనుగడ కోసం నిత్యం శ్రమించే కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. జడ్పిటిసి సభ్యులు ఉన్నారా సుబ్బయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంతో కార్మికులకు ఎంతో మేలు జరిగిందని వివరించారు. రానున్న కాలంలో కార్మికులకు మేలు జరిగేలా ప్రభుత్వ పరిపాలన ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం టౌన్ ప్రెసిడెంట్ ఖాదర్ బాబు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్