రేపల్లెలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

19చూసినవారు
రేపల్లెలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
రేపల్లెలో మంగళవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ రిబ్బన్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్, ఎన్‌సి‌సి, ఎన్ఎస్‌ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో తాలూకా కార్యాలయం వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు ప్రజల్లోకి వెళ్లి నినాదాలు చేస్తూ ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించారు. రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డా. ఎం. బుజ్జిబాబు యువతలో అవగాహన పెంపుదల అవసరాన్ని వివరించారు.

ట్యాగ్స్ :