ఇచ్చిన హామీల అమలు పరచడంలో విఫలమైన బాబు కోన

4చూసినవారు
మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో విఫలమయ్యారని, గత రెండేళ్ల పాలనలో అప్పులు తప్ప మరేమీ చేయలేదని ఆరోపించారు. పార్టీ పిలుపు మేరకు ఈ నెల 4న మండల కేంద్రాలలో "వెన్నుపోటు"పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, 12న బాపట్ల పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన ఉంటుందని తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్