బాపట్లలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం

567చూసినవారు
బాపట్ల పట్టణం భీమావారిపాలెం గ్రామంలోని ఆర్తి సెంటర్ కట్టెల ఆడితి యజమాని కట్టా నాగరాజు దొడ్డి వాకిలిలో ఆదివారం అకాల వర్షం ఉరుముల కారణంగా కొబ్బరిచెట్టు పై పిడుగు పడింది. స్థానికులు స్పందించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా స్పందించిన బాపట్ల అగ్నిమాపక సిబ్బంది ఫైర్ మెన్ వి వసంతరావు, సిబ్బందితో వచ్చి ఎటువంటి ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్