స్కూల్ టీచర్‌గా మారిన బాపట్ల కలెక్టర్

4చూసినవారు
గురువారం రాత్రి చీరాల మండలం కుర్లవారిపాలెంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ దంపతులు సందర్శించారు. అక్కడ విద్యార్థులను టీచరుగా ప్రశ్నించి, వారి నూతన సంవత్సర లక్ష్యాలు, క్రీడాభిరుచుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం వారికి నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్