బాపట్ల: తుఫాను బాధితుల కు నిత్యవసర సరుకులు పంపిణీ

9చూసినవారు
బాపట్ల: తుఫాను బాధితుల కు నిత్యవసర సరుకులు పంపిణీ
బాపట్ల మండలం మూలపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని జీవీఆర్ కాలనీలో మంగళవారం, మంథా తుఫాన్ బాధితులైన 28 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రేగులగడ్డ జాన్ బాబు, బెజ్జం బాజీ పంపిణీ చేశారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు ఈ సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పేదలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్