బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారిగా కృతిక శుక్ల

62చూసినవారు
బాపట్ల జిల్లా ప్రత్యేక అధికారిగా కృతిక శుక్ల
బాపట్ల జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారి కృతిక శుక్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిపేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్