రవాణా మంత్రి మండిపల్లి తో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన

13చూసినవారు
రవాణా మంత్రి మండిపల్లి తో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన
గురువారం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి, మొక్కను అందజేసి గౌరవపూర్వకంగా స్వాగతించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్