బాపట్ల: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

22చూసినవారు
బాపట్ల: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాపట్ల పట్టణం ఇస్లాంపేటలో బుధవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జనవరి 1వ తేదీ కంటే ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు సాంబిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్