అప్పాపన్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి

1చూసినవారు
అప్పాపన్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి
ఢిల్లీలో మంగళవారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ రచించిన 'అప్పాపన్' పుస్తకావిష్కరణ సభలో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలపై చర్చ జరిగినట్లు బాపట్ల ఎంపీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో పలువురు సహచర ఎంపీలు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్