బాపట్ల: బాపట్లలో పోలీసులు క్యాండిల్స్ ర్యాలీ ప్రదర్శన

10చూసినవారు
బాపట్ల: బాపట్లలో పోలీసులు క్యాండిల్స్ ర్యాలీ ప్రదర్శన
బాపట్ల పట్టణంలో శుక్రవారం రాత్రి జిల్లా పోలీసు యంత్రాంగం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా క్యాండిల్స్ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. పోలీసుల త్యాగాలకు గుర్తుగా ఈ సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్