బాపట్ల: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

82చూసినవారు
బాపట్ల: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్ లో బుధవారం రాత్రి పట్టణ సీఐ రాంబాబు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. వాహన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేశారు. వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సిఐ రాంబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో, కారు , లారీలు వివిధ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్