బాపట్ల: దిత్వా తుఫాను కారణంగా సూర్యలంక బీచ్ మూసివేత

13చూసినవారు
బాపట్ల: దిత్వా తుఫాను కారణంగా సూర్యలంక బీచ్ మూసివేత
దిత్వా తుపాను ప్రభావం దృష్ట్యా, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన్ని (బీచ్) తాత్కాలికంగా మూసివేసినట్లు మెరైన్ ఎస్ఐ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు, భక్తులు తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంతవరకు బీచ్ మూసివేయబడి ఉంటుందని గమనించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్