బాపట్ల: ఓటర్ల జాబితా నిష్పక్షపాతంగా తయారు చేయాలి

85చూసినవారు
బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషనర్స్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ గుప్తా, రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని మాట్లాడుతూ జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితా తయారీ ఏర్పాట్లు నిష్పక్షపాతంగా వ్యవహరించి పనిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్