విద్యుత్ తీగలకు చిక్కి గేదె మృతి

0చూసినవారు
విద్యుత్ తీగలకు చిక్కి గేదె మృతి
కొల్లూరు ఎస్సీ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శనివారం పెను గాలుల కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలకు చిక్కి ఓ గేదె మృతిచెందింది. స్థానికురాలు కారుమూరి సలోమి తన గేదెలను మేతకు వదిలి వెళ్లగా, రెండు రోజుల గాలింపు తర్వాత కాలనీ సమీపంలో విద్యుత్ తీగలకు చిక్కుకుని మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో సలోమికి సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్