ఈ ఏడాది విడుదలైన 10వ తరగతి ఫలితాలలో 589 _600 మార్కులతో బాపట్ల నియోజకవర్గం పిట్టలవాని పాలెం మండలంలో జెడ్పి పాఠశాల విద్యార్థి అబ్దుల్ ఖమ్ రున్నిసా మండల టాపర్ గా ఉత్తమ
ఫలితాలు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది , యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపారు. యాజమాన్యం తరపున పాఠశాల డైరెక్టర్ డాక్టర్ పొన్నూరు శ్రీనివాసరావు, అబ్దుల్ ఖమ్ రున్నిసా కు రూ: 30 వేలు నగదు బహుమతిని ప్రకటించారు.