పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే వేగేశన

6చూసినవారు
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే వేగేశన
బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. సోమవారం బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 43 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ. 2,073,963/- విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్