నిజాంపట్నం మండలం ప్రజ్ఞం గ్రామంలో జరిగిన కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ పాల్గొన్నారు. పంచాయతీ స్థానిక నాయకులతో కలిసి గ్రామ సమస్యలపై చర్చించారు. ప్రజలు,
వైసీపీ కార్యకర్తల సమస్యలను తెలుసుకుని, వారికి అండగా ఉంటామని పీటా నాగమోహన్ కృష్ణ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం బాపట్ల, రేపల్లె ప్రాంతాలలో జరిగింది.