బాపట్ల పోలీసులు అభినందించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్

3చూసినవారు
బాపట్ల పోలీసులు అభినందించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
మొంథా తుఫాన్ సమయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వహించిందని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సిబ్బందిని అభినందించారు. అద్దంకి సీఐ సుబ్బరాజు, పర్చూరు పోలీసులు, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాన్ని శనివారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రశంసా పత్రాలు అందజేసి రివార్డులు ప్రకటించారు. పర్చూరు పోలీసులు రెండు వేర్వేరు ఘటనల్లో 16 మందిని రక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్