వేమూరులో వృద్ధురాలిపై అత్యాచారం

6చూసినవారు
వేమూరులో వృద్ధురాలిపై అత్యాచారం
బాపట్ల జిల్లా వేమూరు మండలంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న వృద్ధురాలు ఇంటి బయట నిద్రిస్తుండగా, అదే గ్రామానికి చెందిన చావలి ఆనంద్‌బాబు ఈ దారుణానికి పాల్పడినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్