గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
By N Shiva Kumar 3చూసినవారుమంగళవారం వేమూరులో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. రేపల్లె నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ డ్రైవర్ శాఖమూరి రాంబాబు (54)కు గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీని ఆపేందుకు ప్రయత్నించిన డ్రైవర్ కాలువలోకి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు.