బాపట్లలో నిరుద్యోగులకు శుభవార్త – జూన్ 11న మెగా జాబ్ మేళా

0చూసినవారు
బాపట్లలో నిరుద్యోగులకు శుభవార్త – జూన్ 11న మెగా జాబ్ మేళా
బాపట్ల జిల్లా కొల్లూరులోని గుమ్మడి వీరయ్య సాంబశివరావు & సుంకర అప్పారావు జూనియర్ కళాశాలలో జూన్ 11న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళాలో దాదాపు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొని, రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు జీతాలతో 1200కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి.

సంబంధిత పోస్ట్