మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

1400చూసినవారు
మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌ను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన లోకేష్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్