భద్రతా ప్రమాణాలతో పట్టాదార్ పాస్ పుస్తకం పంపిణీ ఎమ్మెల్యే

5చూసినవారు
భద్రతా ప్రమాణాలతో పట్టాదార్ పాస్ పుస్తకం పంపిణీ ఎమ్మెల్యే
బాపట్ల మండలం జిళ్ళెళ్ళమూడిలో మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ పుస్తకాలను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సలీమా, ఆర్డీవో గ్లోరియా సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్