బాపట్ల ఎంపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

6చూసినవారు
బాపట్ల ఎంపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
లోక్ సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, అభివృద్ధిని నింపాలని ఆకాంక్షించారు. బాపట్ల పార్లమెంట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్